Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

కానమెట్టు భూములను రిసర్వ్ చేయండి.. సీపీఐ

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 3

శేరిలింగంపల్లి

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడండి..

41/13లో రెండు ఎకరాల ఐదు గంటలు మార్కెట్ విలువ 300 కోట్లు

కానా మేట్ భూములను సర్వే చేయండి

అధికారులు స్పందించకుంటే ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి

శేరిలింగంపల్లి మండల పరిధి కానమెట్ సర్వేనెంబర్ 41 /13. లో ప్రభుత్వ భూమి రెండు ఎకరాల 5 గుంటలు కబ్జా చేసినా వాళ్లపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసు నమోదు చేయాలి అందులో ఉన్న.. కబ్జాకు ప్రయత్నించిన రేకులు సీకులను.తొలగించి ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పోలీసు నిగా ఉండే విధంగా ఎమ్మార్వో తక్షణమే చేయాలని సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కమిటీ కోరింది..!

కామెంట్ ప్రభుత్వ భూములను సర్వే చేసి ఎవరు ఎంత భూమి కబ్జా చేసిండ్రు ఎంత భూమి మిగులు ఉంది సమగ్ర విచారణ జరిపి వాటిని కాపాడుటకు హైడ్రా సహకారం తీసుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి కబ్జాకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలి..

రెండు రోజులలో చేయకపోతే శేర్లింగంపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలతో ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలిపారు.. డిప్యూటీ తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే చందు యాదవ్ శేర్లింగంపల్లి మండల సీపీఐ కార్యదర్శి కే వెంకటస్వామి డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. బి నారాయణ సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments