Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం

బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగినాయి  స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు*

నేటి సత్యం  హైదరాబాద్‌: బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,450 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2,050 పెరిగింది. కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగి రూ. 2,82,000 వద్ద కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments