Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎమ్మెల్సీగా నియమకమైన ప్రొఫెసర్ కోదండరాం

ఎమ్మెల్సీగా నియమకమైన ప్రొఫెసర్ కోదండరాం

నేటి సత్యం గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం కు సిపిఐ నాయకులు శనివారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ కకోదండరాం గారిని కలిసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ETనరసింహ, తక్కలపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కాలవేణా శంకర్, బొకే శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజా సేవలో వారి అనుభవం, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడలని. శాసన మండలిలో వారి సేవలు ప్రజల ఆశయాలకు అనుగుణంగా కొనసాగాలని ఆకాంక్షిచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments