Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogనాటు సార స్థావరాలపై ఆకస్మిక దాడులు..!

నాటు సార స్థావరాలపై ఆకస్మిక దాడులు..!

నేటి సత్యం/ మహబూబాబాద్/ ఆగస్టు 14

చింతల్ తండా లో అక్రమ నాటు సారా స్థావరాలపై ఆకస్మిక దాడులు

ఎస్సై బానోతు వెంకన్న

నర్సింహులపేట మండలం జగ్గూ తండ పరిధిలోని చింతల్ తండాలో అక్రమ నాటుసారా స్థావరాలపై ఎస్‌ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు దాడుల్లో 10 లీటర్ల సారా స్వాధీనం,700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి,పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకన్న హెచ్చరించారు.

నేటి సత్యం ప్రతినిధి యాకన్న

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments