నేటి సత్యం న్యూఢిల్లీ అక్టోబర్ 12 మల్లికార్జున సాగర్
మహా ధర్నా లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.
“సర్” ను రద్దు చేయాలని , ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో సోమవారం చేపట్టిన మహా ధర్నా కార్య క్రమం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు కూడా నల్ల కండువా ధరించి పాల్గొన్నారు.
ఈ మహా ధర్నా కార్య క్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , అల్లంపూరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు.