Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorized*ఈద్గా పరిసరాలను శుభ్రం చేస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్*

*ఈద్గా పరిసరాలను శుభ్రం చేస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్*

శేర్లింగంపల్లి ఆల్విన్. ఈరోజు తెలంగాణ. జూన్ 6

త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఎల్లమ్మబండ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో గల ఈద్గా లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా ఈద్గా స్థలాన్ని జిఎచ్ఎంసి సిబ్బందితో శుభ్రం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరు ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. డివిజన్ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, సమ్మద్, ఖాజా, రాజుగౌడ్, జి.ఎచ్.ఎం.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments