మొయినాబాద్ మండలంలోని ఎనికె పల్లి గ్రామంలో దళితుల భూమిపై దౌర్జన్యం ఆక్రమం వెంటనే ఆపాలని సిపిఐ రైతు సంఘాలు డిమాండ్ మొయినాబాద్ మండలంలోని ఎన్నికేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 180 లో 99. 14 ఎకరాల 14 గంటల భూమి గత డెబ్బై సంవత్సరాలుగా సాగు చేస్తున్న 500 కుటుంబాలు దళితులు బీసీలు గుడిగజంగాలు సాగు చేస్తున్నారని ఇట్టి భూమిని ప్రభుత్వం దౌర్జన్యంగా భూముల నుంచి గెంటి వేయడాని సిపిఐ రైతు సంఘం నాయకులు రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ కే రామస్వామి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా కార్యదర్శి ఎం ప్రభు లింగం మొయినాబాద్ మండలం సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బి కే యం జిల్లా అధ్యక్షుడు జై అంజయ్య శంకర్పల్లి మండలం సిపిఐ కార్యదర్శి సుధీర్ ఆధ్వర్యంలో ఎనికె పల్లి బాధితులను సందర్శించి వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులు సాగు చేస్తున్న భూములు ప్రభుత్వం తీసుకోవడం బాధ్యత కాదని వారు పేర్కొన్నారు ఎనికేపల్లి రైతుల పక్షాన సిపిఐ అండ ఉంటుందని అవసరమైతే సిపిఐ రైతు సంఘాలు వారి తరఫున పోరాటాలు చేస్తామని వారు తెలిపారు సిపిఐ శాసనసభాపక్ష నాయకుడు రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు జిల్లా కార్యదర్శి పాలమాక జంగన్న దారా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దగ్గరికి ఎంకేపల్లి దళిత రైతుల తరఫున కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం మొండి పట్టుదల పోకుండా మండలంలోని వేరే స్థలాన్ని గోశాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు మోహన్ రెడ్డి శ్యామ్ యాదగిరి బోనాల ప్రభాకర్ కే నరేందర్ ఎనికేపల్లి పోరాట నాయకుడు డప్పు రాకేష్ రైతులు నడుకుడే యాదయ్య నడుక్కుడే లక్ష్మమ్మ నరుకుడా అడుగమ్మ చిలుకూరి పెంటమ్మ ఎలుగని బిక్షమ్మ నడుక్కూడా మంజుల బొక్క బాలమ్మ ఏగని సత్యనారాయణ ఏగని బాలరాజ్ డప్పు యాదయ్య డప్పు జంగయ్య డప్పు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
