నేటి సత్యం. కూకట్పల్లి. జూలై 23

ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్
లోని AVB పురం, అల్లాపూర్ డివిజన్ లోని వివేకానంద నగర్, జూబ్లీహిల్స్ లోని ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ డివిజన్ లలోని దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి *తోట్టేలా ఊరేగింపు ఘటాల ఉత్సవాల* కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్* గారు పాల్గొన్నారు .ఆయనతో పాటు నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు, మేకల రమేష్ ,రమణ ,సుదర్శన్, శివ చౌదరి ,వాసు తదితరులు పాల్గొన్నారు.