నేటి సత్యం హైదరాబాద్ జూలై
29
*ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారిని మరియు*
*తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు & MLC శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్లను* *మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు…*
*రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లను కేటాయించాలని*
*ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది…*
*రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన అర్హత గల యువజన కాంగ్రెస్ నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చి*
*సీట్ల కేటాయింపులో* *సముచిత స్థానం కల్పిస్తామని*
*శ్రీ మీనాక్షి నటరాజన్ గారు, శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు హామీ ఇవ్వడం జరిగింది…*
*అనంతరం జూలై 31 వ తేదీ నుండి వారం రోజులపాటు*
*రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో…*
*ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర మరియు శ్రమదానం కార్యక్రమం చేపట్టనున్న సందర్బంగా…*
*కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడంలో,పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో యువజన కాంగ్రెస్ నాయకులమంతా*
*భాగస్వామ్యమై*
*పాదయాత్రలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటామని శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలిజేసిన జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు…*