Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం బిజెపి సానుకూలంగా ఉంది

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం బిజెపి సానుకూలంగా ఉంది

నేటి సత్యం కామారెడ్డి. ఆగస్టు 7

కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27% కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది కేవలం 5% రిజర్వేషన్లు మాత్రమే, అదే ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తోంది. అసలు ఇవి బీసీ రిజర్వేషన్లా? లేక ముస్లిం రిజర్వేషన్లా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి.

కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించింది బీసీ డిక్లరేషన్. కానీ కాంగ్రెస్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది ముస్లిం డిక్లరేషన్.

బీసీలకు పూర్తిగా 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిజెపి మద్దతు ఇస్తుంది. అదే సమయంలో మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకుంటాం.

– శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments