కొన్ని నేటి నిజాలు
1. తిండి లేక చస్తున్న వారి కంటే తినలేక చస్తున్న వారే ఎక్కువ
2. ఎవరూ లేక అనాధలు అవుతున్న వారి కంటే అందరూ ఉండి అనాధలవుతున్న వారే ఎక్కువ
3. బాధలో చేరదీసే వారి కంటే బాగునోలను బాధించే వారే ఎక్కువ
4. మంచోళ్ళ కంటే ముంచేవాలె ఎక్కువ
తెలుసుకోవలసిన… నిజాలు
RELATED ARTICLES