నేటి సత్యం
ఒక మాల సామాజిక సోదరుడు ఇలా అన్నారు.. అదిరా డెమోక్రటిక్ అంటే బలం ఉందని వీర్రావిగడం, అరాచకంగా వ్యవహరించడం కాదు… మాకు అనుకూలంగా లేదని దాడి చేస్తారా!
మిత్రులారా!! CJ గారు, మా వర్గానికి చెందిన వ్యక్తి
మహర్ (మాల ), మాకు ఎస్సీ వర్గీకరణ విషయంలో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ, అలాగే క్రిమిలేర్ అన్నప్పటికీ, మేమేమీ చెప్పులు విసర్లేదే, ప్రజాస్వామ్యయుతంగా వ్యతిరేకించాం,
ఆయన సనాతనాన్ని కించపరిచి మాట్లాడారని అంటున్నారు, అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకొoడి తప్పులేదు, అంతేగాని చెప్పులు విసరడం ఏంటి?, సనాతన విషయంలో మాట అన్నారు, మా విషయంలో డైరెక్ట్ గా మాకు వ్యతిరేకంగా తీర్పే ఇచ్చాడు మా జాతిని నాశనం చేయడానికి, కానీ మేం చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారమే పోరాటం చేస్తున్నాం!!-Dr. రత్నాకర్