బోగస్ లేబర్ కార్డులను ఎర్రి వేయాలి,
చిన్నపాగ శ్రీనివాసులు డిమాండ్,నేటి సత్యం వంగూరు నాగర్ కర్నూల్ అక్టోబర్ 25
వంగూరు మండలం,జాజాల గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల గురించి లేబర్ కార్డు గురించి కార్మికులకు వివరించడం జరిగింది, ఏఐటియుసి,భవన నిర్మాణ కార్మిక, సంఘం జిల్లా, అధ్యక్షులు చిన్నపాగ, శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు అసలైన కార్మికులు చేరడం లేదు కార్మికులకు, లేబర్ కార్డు లేని వారు వెంటనే చేయించుకోగలరని మనవి అలాగేబోగస్ కార్డులు వెంటనే ఏరివేయాలని కోరుతున్నాం లేని పక్షంలో,లేబర్ కార్యాలయం ముందు ధర్నాకు వెళ్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు,చిన్నపా గా, శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నారు,కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులు కాని వారు కూడా కార్మికులు డబ్బుల కోసం ఆశపడి లేబర్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు దీన్ని తొందరగా ప్రభుత్వం తరఫున కొన్ని నిబంధనలు విధించి వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో వారి సంఘం వారు గానీ అని ఎక్కడ పని చేస్తున్నారు గాని ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలిసి కొని లేబర్ కార్డు అందజేయాలి ఈ కార్యక్రమంలో, భవన నిర్మాణ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం బాలస్వామి, భవన నిర్మాణ కార్మికులు, పులిజాల,కృష్ణయ్య, శంకర్, కృష్ణయ్య శీను లక్ష్మయ్య బాలస్వామి వెంకటయ్య వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు,