నేటి సత్యం నవంబర్ 13 ఇల్లందు పట్టణంలోపర్యటనలో భాగంగా 65.70లక్షల రూపాయల వ్వయంతో సిసిరోడ్డు,డ్రైనెజ్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన స్వయంగా బైక్ నడుపుతూ,కార్యకర్తలలో జోష్ నింపిన ఎమ్మెల్యే కనకయ్య
అపూర్వ స్వాగతం పలికిన 07,15,16,17,18,22 వార్డుల ప్రజానికం,కాంగ్రెస్ శ్రేణులు.బుగ్గవాగు సైడ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం16వ వార్డులో మంచినీటి సమస్య ఉందటూ మహిళ సోదరిమణులు ఎమ్మెల్యే ద్రృష్టికి తేగా తక్షణమే యుధ్ధప్రతిపాదికన మంచినీరు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
ఇల్లందు లెక్ పార్కు నందు స్విమింగ్ పుల్ సెప్టీ పెన్సింగ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం,పార్కును సుందరీకరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచన ప్రజా ప్రభుత్వంలో ఇల్లందు మున్సిపాలిటి అభివ్రృధ్ధికి 65.70 లక్షల రుపాయల అభివ్రృధ్ధి పనులకు శ్రీకారం చుట్టాం,భవిష్యత్ మరిన్ని నిధులు తెస్తాం-ఎమ్మెల్యే కనకయ్య
దేశంలోనే సన్నబియ్యం తెచ్చే ఇచ్చే ఎకైక రాష్టం తెలంగాణ.గత పదేళ్ళ రేషన్ కార్డుల ఊసే కరువు,కాని రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో 2ఏండ్ల పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తూ ముందుకు వెళ్తున్నాంప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో నియోజకవర్గంలో 4000 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం,భవిష్యత్ మరికొన్ని ఇస్తాం
ఇల్లందు మున్సిపాలిటి పర్యటనలో భాగంగా 07 15 16 17 18 22 వార్డుల లో సిసి రోడ్, శంకుస్థాపన చేశారు ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోతు రాంబాబు
మాజీ మున్సిపల్ చైర్మన్ లు యదలపల్లి అనసూర్య,దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీకాంత్, మాజీ మున్సిపాలటి వైస్ చైర్మెన్ జానిపాషా,టౌన్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డేనియల్ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్ల శ్రీనివాస్, హరి హర క్షేత్రం చైర్మన్ గందె సదానందం,,పింగలి నరేష్,22వ వ తదితరులు పాల్గోన్నారు