*టేకులపల్లి జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద శ్రీశ్రీశ్రీ సాతిభవాని మహా జాతర*
నేటి సత్యం జనవరి 10 టేకులపల్లి జగదంబ దేవి సేవలాల్ మహారాజు ఆలయం రేగళ్ల క్రాస్ రోడ్డు లక్ష్మీదేవి పల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 27-1-2026 మంగళవారం నుండి 2-2-2026 వరకు జరుగును కావున టేకులపల్లి మండలంలో గల బంజారా బిడ్డలు తరలిరావాలని సాధుసంతులు పూజారుల జేఏసీ చైర్మన్ గణేష్ మహారాజ్ వైస్ చైర్మన్ మరియు జగదాంబ సేన వ్యవస్థాపక అధ్యక్షులు రాములు మహారాజ్ బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బంజారా బిడ్డ పై ఉన్నదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్ టేకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ బాలు నాయక్ భూక్యా దల్ సింగ్ నాయక్ జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయ ధర్మకర్త భూక్యా గాన్న నాయక్ టీచర్ కిషోర్ సింగ్ నాయక్ టీచర్ హతిరామ్ నాయక్ సులనగర్ సర్పంచ్ లక్ష్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు