Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లకు 25000 చాల నా.. టి రామకృష్ణ

రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లకు 25000 చాల నా.. టి రామకృష్ణ

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 7. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లకు 25000 చాలాన్ వేయడం సిగ్గుచేటు ఘోరం.టి రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి అంజానగర్ సిద్ధిక్ నగర్ కొత్తగూడా కొండాపూర్ హఫీజ్పేట్ . తదితర ప్రాంతాలలో . ఎంట్రీ టైంలో.. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లను ఆపి. అమానుషంగా 25 వేల చాలన్ వేసి. ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ ఆఫీసర్ల. నుండి ట్రాక్టర్ యజమానులను కాపాడాలని ట్రాక్టర్. బిల్డింగ్ మెటీరియల్ షిఫ్టింగ్ చేయడం నగర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉంటుందని. దానిని తప్పుగా ఆలోచించి రోడ్లపై వేస్తున్నారని నెపంతో.25 వేల చాలను వేయడం అమాయకులను బలిపశులు చేయడమే

ఒక బిల్డింగు నిర్మాణం జరగాలన్న ఆ బిల్డింగ్ కు సంబంధించిన మెటీరియల్ రావాలన్నా ట్రాక్టర్ కావాలి.. ఒకరకంగా నగర అభివృద్ధికి ట్రాక్టర్ ఎంతో ఉపయోగకరమైనది అని తెలియజేస్తున్నాము.. 5000 ఫ్యామిలీలు హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాక్టర్ నడుపుతూ బ్రతుకుతున్నారు.. వీరి పొట్టపై కొట్టకుండా ఉపాధి కోల్పోకుండా.డంపింగ్ యార్డ్ ను వెంటనే చూపించాలని ఈరోజు మాదాపూర్ డిసి బాలకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ విష్ణు అంజనేయులు టి శ్రీకాంత్ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments