Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట

పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట

నేటి సత్యం ఏప్రిల్ 22.వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులపై చెయ్యి చేసుకున్న డీఎస్పీ

పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట

ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలిస్తుంటే అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

భారీగా మోహరించి.. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు

ఆర్టీసీ కార్మికులు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం

ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల పై డీఎస్పీ దాడి

పక్కనే ఉన్న ఓ బాలుడిని కూడా గట్టిగా కొట్టిన డీఎస్పీ శ్రీనివాస్

నిరసన చేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలింపు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments