Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపదివేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పదివేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నేటి సత్యం హైదరాబాద్ జూలై 7

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన రూ.10వేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన స్కాంలలో ఇదే బాహుబలి స్కాం

భూ భారతి సాఫ్ట్ వేర్ మార్చేసి, అక్రమంగా భూములను బదలాయించారు

నీకు తెలియకుండానే ఇంత పెద్ద స్కాం జరిగిందా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?

నిజంగానే నీకు తెలియకపోతే సీబీఐకి అప్పగించు

నీ భూ దాహం కోసం అధికారులను కూడా అక్రమంగా బదిలీ, ప్రమోట్ చేస్తున్నారు

కమీషన్లు ఇస్తే భూములను నిషేధిత జాబితా నుండి తీసేస్తామని మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతోంది

– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments