Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకేటీఆర్ ను కలిసిన నాయకులు..

కేటీఆర్ ను కలిసిన నాయకులు..

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 4

కేటీఆర్ గారిని కలిసిన కల్వకోల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారిని కలిసిన కల్వకోల్ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ *బంట్రోత్ శ్రీనివాస్* గారు

ప్రతిపక్ష పార్టీ నుండి గెలిచిన సర్పంచులపై *ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరును, కేటీఆర్ గారికి వివరంగా తెలియజేసిన సర్పంచ్ శ్రీనివాస్ గారు*

అధికారులు తీరు మారకపోతే కచ్చితంగా సమాధానం చెబుతామని, తెలియజేస్తున్నాం

420 అబద్దపు హామీలు, 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వం పై పోరాడుదాంఅని కేటీఆర్ గారు అన్నారు,

కేటీఆర్ గారిని కలిసిన వారిలో పార్టీ మండల నాయకులు, కొండా శ్రీనివాస్ సాగర్ గారు, మాజీ ఎంపీటీసీ తలారి వెంకటస్వామి గారు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments