Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

చేపల వేటకు వెళ్లి కానరాని లోకానికి…

నేటి సత్యం కొల్లాపూర్ సెప్టెంబర్ 16
చేపల వేటకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి..

చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు వలలో చిక్కుకొని నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒకటి సింగోటం గ్రామం లో జరిగినది.
కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ నివాసి బిసమోని కృష్ణయ్య (41) బుధవారం రోజు చేపల వేటకు వెళ్లి చేపలు పట్టేందుకు నీటిలో వేసిన వల లో చిక్కుకొని నీట మునిగి మృతి చెందారు.
కృష్ణయ్య మృతి తో సింగోటం గ్రామం లో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నట్లు తెలిసినది.
మల్లికార్జున్ నేటి సత్యం ప్రతినిధి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments