నేటి సత్యం/ శేర్లింగంపల్లి /సెప్టెంబర్ 25
సాహితీ ఇంన్ ప్ర కేసులో ఎమ్మెల్యే గాంధీకి ఈడి సామాన్లు
రూ .2.1 కోట్ల లావాదేవీల పై విచారణకు పిలుపు
తమకు ఎలాంటి నోటీసులు అందలేదన్న ఎమ్మెల్యే వర్గాలు..
శేరిలింగంపల్లి.. నేటి సత్యం.
సాహితీ ఇంప్రాటేక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనీ లాడరింగ్ కేసులో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కపుడి గాంధీకి ఈడి సామాన్లు జారీ చేసినట్లు సమాచారం..
సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది..
సాహితి ఇంప్రా నుంచి ఎమ్మెల్యే బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు ఈడి దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
ఈ లావాదేవీల స్వభావం. నిధుల వినియోగం. వాటికి సంబంధించిన వ్యాపార కారణాలపై అధికారులు ఆరా
తీస్తున్నట్లు తెలుస్తుంది సాహితీ ప్రాజెక్టులో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించి మోసం చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుంది.
కానీ ఎమ్మెల్యే వర్గాలు స్పందిస్తూ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
ఎమ్మెల్యే ఒక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్లారు అన్నారు..