Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

అటుడికిన లోక్ పవన్ ముట్టడి

అట్టుడికిన లోక్ భవన్ ముట్టడి.

•గత్యంతరం లేదు జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.

•సిపిఐ డిమాండ్

• అఖిలపక్ష నిరసన ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా

సిపిఐ హైదరాబాద్ ప్లకార్డ్స్

•ఓటు చోరి పాల్పడుతున్న జ్ఞానేష్ అరెస్ట్ చేయాలని

డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో అఖిలపక్ష నిరసన ర్యాలీ

•ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని, SIR, Form-6 మార్పులను వ్యతిరేకిస్తూ, భారతీయులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన

అఖిలపక్ష ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లావెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ,కార్యదర్శివర్గ సభ్యులు, విఎస్ బోస్,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి,జిల్లా కార్యదర్శి స్టాలిన్ తో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

•అంబేద్కర్ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు నిర్వహించిన

ఈ ర్యాలీలో అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యం,ఓటు హక్కు పరిరక్షణ కోసం నినదించారు.

•ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై న్యాయ విచారణ జరపాలని, ఎన్నికల కమిషన్ నియామకాన్ని గతంలో ఉన్న విధానంలోనే చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments