నేటి సత్యం ఢిల్లీ జూన్ 6
‘నువ్వు తిరిగి వెళ్లిపో, లేదంటే నిన్ను జైల్లో పెడతారు అని మా అమ్మ ఏడుస్తోంది’ – అభిజిత్ దీప్కే
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ శనివారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది.
కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ఈ నిరసనలో పాల్గొని మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..