నేటి సత్యం ఢిల్లీ జూన్ 6
ఢిల్లీని దిగ్బంధించిన కాక్రోచేస్. ఇకనైనా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ సిబిఎస్ఈ పరీక్ష పత్రాల లీకులకు నరేంద్రమోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంబేద్కర్ బొమ్మతో విమానాశ్రయం నుండి బయటికి వచ్చిన అభిజిత్ కు లక్షలాది మంది యువకులు, దేశభక్తులైన బొద్దింకలు స్వాగతం పలకడం కొత్త శకానికి సంకేతం.
విసికె తెలంగాణ రాష్ట్ర కమిటీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతు ఇస్తుంది.