నేటి సత్యం హైదరాబాద్ జూలై 29
ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్.
ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏజ్ లిమిట్ ఇదే.
తెలంగాణ కానిస్టేబుల్ పోస్టులకు ఏజ్ లిమిట్ 18 నుంచి 22 ఏళ్లుగా నిర్ధారించారు
జీవో నెంబర్ 87 ద్వారా అన్ని వర్గాల వారికి మరో ఐదేళ్లు పొడగింపు ఉంటుంది దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు పొడగింపు ఇచ్చారు
అటు ఎస్సై పోస్టులకు ఏజ్ లిమిట్ ఇరవై ఒక్కటి 21 నుండి 25 ఏళ్లుగా ఫిక్స్ చేశారు ఐదేళ్ల పొడగింపు జీవో నెంబర్ 87 తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండేట్లకు మరో ఐదేళ్లు మినహాయింపు ఇచ్చారు