Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపదవ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేసిన ఏఐఎస్ఎఫ్

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేసిన ఏఐఎస్ఎఫ్

విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేసిన ఏఐఎస్ఎఫ్ శేలింగంపల్లి

నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 10

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కొత్తగూడ,కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ నుంచి ఆల్ ద బెస్ట్ తెలుపుతూ క్రమశిక్షణ తో పరీక్షలు రాయాలని ,మంచి మార్కులతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ,

విద్యార్థిని ,విద్యార్థులకి, ఎగ్జామ్ ప్యాడ్స్ , పెన్ను, పెన్సిల్ ,స్కేల్ ఇవ్వడం జరిగింది ..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు (ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండల్ అధ్యక్షుడు టి.నితీష్, కార్యదర్శి జె.ధర్మతేజ ఏఐఎస్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ దుర్గాప్రసాద్, హరి హారన్ ,ఆదిత్య ,పాల్గొనడం జరిగింది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments