Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్

సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్

*సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్

నేటి సత్యం హైదరాబాద్ మార్చి 27.భాగంగా ఈ రోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల్, వనపర్తి మరియు నాగర్ కర్నూల్ జిల్లాల బిఎల్ఏ లు, మండల, డివిజన్ అధ్యక్షుల నియామకం మరియు కమిటీల ఏర్పాటు కు సంబంధించి గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ గారు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గార్లతో కలిసి సమీక్ష సమావేశం లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గా పాల్గొనడం జరిగింది.*

*ఈ సమీక్షా సమావేశంలో ఆయా జిల్లాల జిల్లా డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు పాల్గొనడం జరిగింది.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments