నేటి సత్యం హైదరాబాద్ జూలై 14
హైదరాబాద్ లో AISF వామపక్ష విద్యార్థి సంఘాల చలో సచివాలయం ముట్టడి తీవ్ర ఉధృతం, సెక్రటేరియట్ సమీపంలోకి వెళ్లి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, ఏఐఎస్ఎఫ్, ఇతర విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తీవ్రతోపులాట, నాయకుల అరెస్ట్, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్,పాల్గొన్న AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్,SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్,అశోక్ రెడ్డి,AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి,PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనగిరి మధుకర్ AISB రాష్ట్ర నాయకుడు సన్నీ గౌడ్,AIPSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆడేపు ప్రవీణ్ కుమార్ తో సహా అన్ని విద్యార్థి సంఘాల నాయకులు అరెస్ట్ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు