నేటి సత్యం హైదరాబాద్ జూలై 21
రంగనాథ్ ఇక మారడా?
ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. అదే మొండి వైఖరి
కోర్టు ఉత్తర్వులపై కనీస మర్యాద లేకుండా పదేపదే ధిక్కరణకు పాల్పడుతున్న రంగనాథ్
ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై ఒకేసారి హైడ్రా రంగనాథ్‌పై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు
ఇన్ని సార్లు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తారా? అరెస్టు చేయండంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ముసుగులో ప్రైవేటు భూములపై రంగనాథ్ కన్ను
వివాదాల్లో ఉన్న భూముల్లోకి చొరబడి యజమానులపై క్రిమినల్ కేసులు పెడుతున్న వైనం
కోర్టులో ప్రభుత్వం ఓడిపోయిన ప్రైవేటు భూముల కేసుల్లో కూడా తలదూరుస్తున్న రంగనాథ్
ప్రైవేటు భూమి అని హైకోర్టు తీర్పు ఉన్నా.. అవి ప్రభుత్వ భూములేనని బలవంతపు చర్యలు
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇష్టానురీతిలో ప్రైవేటు భూమిలోకి వెళ్లి బుల్డోజర్లతో విధ్వంసం
యజమానులపై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వకుండా వేధిస్తున్న రంగనాథ్
రంగనాథ్ కోర్టు ఉల్లంఘనలు, ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై ఆఖరి హెచ్చరిక జారీ చేసిన కోర్టు
ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ తీరు మార్చుకోకపోతే అరెస్టు తప్పదంటున్న న్యాయవాదులు