మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకండి అంటూ డీజీపీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టు వద్ద నెలకొన్న భారీ ట్రాఫిక్ జామ్ చూసి వీఐపీ కాన్వాయ్‌ల కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని డీజీపీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఇకపై వీఐపీ కాన్వాయ్‌ల కోసం పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేయకుండా, సింగిల్ లైన్ ద్వారా మళ్లించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించిన డీజీపీ
అయితే సీఎం అయిన కొత్తలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చి పీఆర్ హడావిడి చేసి కొద్దిరోజులు అయ్యాక జనాలను ఇబ్బంది పెడుతుండటంతో తిట్టిపోస్తున్న వాహనదారులు
దీంతో మళ్లీ నా కోసం ట్రాఫిక్ ఆపొద్దని కొత్త డ్రామా షురూ