Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకెసిఆరే నయం..

కెసిఆరే నయం..

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 9

కేసీఆరే నయం !

కేవలం 5,000 పోస్టుల పోలీస్ నోటిఫికేషన్ ప్రకటనపై పెదవి విరుస్తున్న నిరుద్యోగులు

గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా కనీసం 15,000 పోస్టులు ఇవ్వాలని డిమాండ్

నిరుద్యోగులు ఎక్కువ ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ పోస్టులకు ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్

10 ఏళ్లలో మూడేళ్లకొకటి చొప్పున 50,000 పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన కేసీఆర్

2022 తర్వాత 2025లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని ఆశించిన పోలీస్ అభ్యర్థులు

2026 ఏడాది సగం గడిచినా పోలీస్ నోటిఫికేషన్లపై చప్పుడు చేయని రేవంత్ ప్రభుత్వం

జూన్ 2న వేల సంఖ్యలో పోస్టులు వేస్తారని ఆశపెట్టి 290 పోస్టులతో నిరాశపరిచిన వైనం

20,000 పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయని..త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్న ప్రభుత్వం

ఇప్పుడు తొలి విడతలో 5,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని మీడియా లీకులు

భర్తీకి 2 ఏళ్ళు పట్టే పోలీస్ ఉద్యోగాలను విడతల వారిగా ఇవ్వడంపై నిరుద్యోగులు ఫైర్

విడతల వారీగా 10 ఏళ్ళు 20,000 ఉద్యోగాలు ఇస్తారా ? అని నిలదీస్తున్న నిరుద్యోగులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments