Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogముఖ్యమంత్రి చేతుల మీదుగా స్కూల్ భవనం ఓపెనింగ్

ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్కూల్ భవనం ఓపెనింగ్

నేటి సత్యం వనపర్తి జులై 15

వనపర్తి జిల్లా కొత్తకోట లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలికల) భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వాకిటి శ్రీహరి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణ రావు గారు, వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు,ఎంపీ మల్లు రవి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్న రెడ్డి గారు, ఎఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు,ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు, తుడి మేఘ రెడ్డి గారు,కూచకుళ్ళ రాజేష్ రెడ్డి గారు, వీర్లపల్లి శంకర్ టి జి ఎస్ జి డి సి డి ఎల్ కార్పొరేషన్ చైర్మన్ సరిత తీర్పతయ్య గారు,జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments