కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది-సీజేపీ
మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇస్తామన్నారు-CJP
మా ప్రధాన డిమాండ్ నెరవేరింది
ధర్మేంద్ర రాజీనామా మా మొదటి గెలుపు-సీజేపీ
విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది
భవిష్యత్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు-CJP
త్వరలో ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు-CJP
దేశవ్యాప్తంగా విద్యార్థులపై కేసులుఎత్తేస్తాం-నడ్డా
నిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాం-నడ్డా