Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఇసుక తరలిస్తున్న బులేరా సీజ్..

ఇసుక తరలిస్తున్న బులేరా సీజ్..

నేటి సత్యం గన్నేరువరం ఆగస్టు 3

అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనం సీజ్

 కేసు నమోదు

: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం రేణిగుంట వాగు నుండి సిద్దిపేటకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని, గన్నేరువరం పోలీసులు ఈరోజు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు. ఎలాంటి రశీదులు, అనుమతి పత్రాలు లేకపోవడంతో సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments